Duration 16:25

Wuhan Market- Chinaలో మొట్టమొదటి Covid-19 కేసులు బయటపడిన వూహాన్ మార్కెట్ ఇప్పుడెలా ఉంది | BBC Telugu

16 089 watched
0
234
Published 26 Jan 2021

కరోనావైరస్ పుట్టినట్లు భావిస్తున్న వూహాన్‌ మార్కెట్‌లో మళ్లీ మొదలైన సందడి, వైరస్ ఇక్కడ పుట్టలేదంటున్న కొందరు స్థానికులు; ఆస్ట్రేలియాలో సెర్చ్ ఇంజిన్ సేవల్ని నిలిపి వేస్తానని హెచ్చరించిన గూగుల్, అసలేంటా వివాదం? అరబ్ వసంతానికి పదేళ్లు, మరి ఈజిప్ట్ ప్రజల జీవితాలు ఏ మేరకు మారాయి? బీబీసీ ప్రత్యేక కథనం ; డబ్బులిచ్చి మరీ అపరిచితుల బాధలు వింటున్న యువకుడ… ఇలాంటి మరెన్నో విశేషాలతో బీబీసీ ప్రపంచం 25-01-2021 #BBCTelugu #Wuhan #ArabSpring --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/

Category

Show more

Comments - 14